'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

కోనసీమ: జిల్లాలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా అదనపు డీఎంహెచ్‌వో భరత లక్ష్మి అన్నారు. ఇవాళ అమలాపురం ఏరియా హాస్పిటల్ వద్ద 'ముక్తా భారత్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కళాశాల విద్యార్థులు, వైద్య సిబ్బంది మత్తు పదార్థలకు దూరంగా ఉండాలని నినాదాలు చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పంచారు.