VIDEO: 'మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి'

VIDEO: 'మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి'

KKD: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల CPI(M) జిల్లా కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జి శనివారం సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.