చైనా స్పై షిప్ ప్రచారంపై నేవీ చీఫ్ క్లారిటీ

చైనా స్పై షిప్ ప్రచారంపై నేవీ చీఫ్ క్లారిటీ

చైనా గూఢచారి నౌక వల్ల భారత్ మిసైల్ టెస్ట్ ఆగిందన్న వార్తలపై నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి స్పందించారు. ఇదంతా ఎవరో కావాలని పుట్టించిన రూమర్ కావొచ్చని కొట్టిపారేశారు. అయితే, హిందూ మహాసముద్రంలో చైనా నౌకలు తిరగడం కొత్తేమీ కాదని, అవసరాన్ని బట్టి మా ప్లాన్స్ మార్చుకుంటామని స్పష్టం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే సాధారణ ప్రక్రియే అని ఆయన తేల్చిచెప్పారు.