ఎఫ్ ఆర్ ఎస్ లో ప్రపంచ నేల దినోత్సవ కార్యక్రమం

ఎఫ్ ఆర్ ఎస్ లో ప్రపంచ నేల దినోత్సవ కార్యక్రమం

SRD: సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో ప్రపంచ నేల దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్యం దాని సరైన విధానం ద్వారా భవిష్యత్ తరాలకు సారవంతమైన నేల అందించాలని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ హరికాంత్, డాక్టర్ మౌనిక, డాక్టర్ నితీష్ పాల్గొన్నారు.