ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి: ఎమ్మెల్యే

HYD: ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం అంబర్‌పేట డివిజన్ సాయిమధురానగర్‌లో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పను శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.