విద్యార్థికి సింహవాహిని ఫౌండేషన్ ఆర్థిక సాయం

విద్యార్థికి సింహవాహిని ఫౌండేషన్ ఆర్థిక సాయం

మెదక్: ఆర్ధిక ఇబ్బందుల వల్ల స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న విద్యార్ధికి సింహవాహిని ఫౌండేషన్ చేయూతనందించింది. పటాన్ చెరు నియోజకవర్గంలో ఈరోజు ఆ విద్యార్థి తండ్రికి రూ. 12000 వేల నగదును ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి, సభ్యులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.