హమాలీ కార్మికుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని

హమాలీ కార్మికుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని

HNK: తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ (THWU) ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద మహా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు తమ సమస్యలను MLAకు వివరించారు.