హైవే పై బైక్ ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

హైవే పై బైక్ ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

NLR: వింజమూరు మండలంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మోహన్ రావు అనే వ్యక్తి బైకుపై బత్తినవారిపల్లి నుంచి వింజమూరుకు వస్తుండగా అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకుపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 ద్వారా అంబులెన్స్ ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.