ఓలా, ఉబెర్‌లకు చెక్.. 'భారత్ ట్యాక్సీ' ఎంట్రీ

ఓలా, ఉబెర్‌లకు చెక్.. 'భారత్ ట్యాక్సీ' ఎంట్రీ

ఓలా, ఉబెర్‌లకు పోటీగా కేంద్రం జనవరి 1న 'భారత్ ట్యాక్సీ' యాప్‌ను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే 56 వేల మంది డ్రైవర్లు రిజిస్టర్ అయ్యారు. తక్కువ కమిషన్, తక్కువ ఛార్జీలే దీని స్పెషాలిటీ. ఇకపై సర్జ్ ప్రైసింగ్, రైడ్ క్యాన్సిలేషన్ల బాధ ఉండదు. ప్రభుత్వ పర్యవేక్షణ కాబట్టి సేఫ్టీకి గ్యారెంటీ. డ్రైవర్లకు ఆదాయం, ప్రజలకు తక్కువ ధర అందించడమే దీని లక్ష్యం.