'విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందేలా చూడాలి'
HNK: ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల ఆశ్రమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్‌లో విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రాత్రి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రద్దగా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.