భద్రకాళి ఆలయంలో కార్తీక వనభోజనాలు

భద్రకాళి ఆలయంలో కార్తీక వనభోజనాలు

WGL: వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16న కార్తీక మాసోత్సవం సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో "కార్తీక వనభోజనాలు"ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం శేషు మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.