వైసీపీ నాయకులకు వణుకు మొదలైంది: ఎంపీ

NTR: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరిగాయనీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ ఎన్నికలు ప్రజా స్వామ్యం స్వేచ్ఛ పద్దతిలో జరిగాయి. ప్రజలు తమ ఓటుని స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాజీ సీఎం జగన్‌తో పాటు వైసీపీ నాయకులకు వణుకుమొదలైందన్నారు.