VIDEO: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే
HNK: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం మల్కాపేట గ్రామంలో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.పేదలకు గృహ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ కట్టుబడింది.