'రాష్ట్రాన్ని దిశాహీనంగా మార్చారు'

'రాష్ట్రాన్ని దిశాహీనంగా మార్చారు'

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్‌పేట్ డివిజన్‌లోని అపర్ణవన్‌లో అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపిన ప్రభుత్వమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దిశా హీనంగా మార్చారని విమర్శించారు.