ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
BHNG: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల 2026 పోస్టర్లను మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫైనాన్షియల్ లిట్రసి సెంటర్ అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.