ఈ నెల 19న పరీక్ష.. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్

ఈ నెల 19న పరీక్ష.. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్

MHBD: ఈ నెల 19న మహిళా తెలంగాణ గిరిజన డిగ్రీ కళాశాలలో గిరిజన ప్రతిభ కళాశాలల ప్రవేశ పరీక్ష (సీఓఈ) నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాంతీయ సమన్వయ అధి కారి పి. రత్నకుమారి ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యా https:///tgtwreis.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. బిందుమాధురి పేర్కొన్నారు.