వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల నిరసన

JGL: ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో వక్ఫ్ చట్టాన్ని తిరస్కరిస్తున్నామని ముస్లింలు సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బీఎస్.లత (రెవెన్యూ)కు వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల జమ మజీద్ నుండి క్లాక్ టవర్ మీదుగఢ్ ర్యాలీలో వేలాది ముస్లింల సమూహంగా ప్లకార్డులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.