నేడు దేవరకొండలో సీఎం పర్యటన
NL: సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండలో ఇవాళ పర్యటనున్నారు. రూ. 6.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మహిళా సంఘాలకు రూ. 11.33 కోట్ల చెక్కుల పంపిణీ ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పరటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.