సప్లమెంటరీ నోటిఫికేషన్ విడుదల
SDPT: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ స్టడీ పీజీ సెకండియర్, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు స్పెల్ 2 సప్లమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 జనవరి 20 నుంచి 31 వరకు జరుగుతాయని, విద్యార్థులు ఫీజును డిసెంబర్ 22లోపు www.braouonline.in ఆన్‌లైన్లో చెల్లించాలని సిద్దిపేట రీజినల్ కోఆర్డినేటర్ తెలిపారు