కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

MDK: కొండపాక మండల పరిధిలోని రాజీవ్ రహదారి పక్కన గల మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ బాలుర గురుకుల జూనియర్ కళాశాల(గొల్లపల్లి)ను జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి ఆకస్మికంగా సందర్శించారు. గురుకులం భవనం అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్లు ఇందులో 500 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ప్రిన్సిపల్ కలెక్టర్‌కు తెలిపారు.