సీఎం చంద్రబాబుపై రోజా ఫైర్
AP: CM చంద్రబాబుపై మాజీమంత్రి రోజా ఫైర్ అయ్యారు. 'చంద్రబాబు 4సార్లు సీఎం అయ్యాడు.. కనీసం కుప్పంలో ఆయన మెడికల్ కాలేజీ కట్టగలిగాడా? జగన్ 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి, అందులో 7 పూర్తి చేశాడు. నేను HYD కట్టా, ఢిల్లీలో చక్రం తిప్పాను అని చెప్పే CBN 10 మెడికల్ కాలేజీలు కూడా కట్టలేకపోతున్నాడు' అంటూ విమర్శించారు.