రైతులు అప్రమత్తంగా ఉండాలి

SRPT: వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నడిగూడెం ఎంపీడీవో సంజీవయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజులు పాటు ఈదురు గాలులతో పాటు వర్షాలు ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల ధాన్యం ఆరబోసిన వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.