జొన్న రొట్టెపై సమరయోధుల చిత్రాలు

KMR: జొన్న రొట్టెపై సమరయోధుల చిత్రాలను గీసి అందరిని ఆకర్షింప చేశారు. మద్నూర్ మండల కేంద్రానికి చెందిన యువ కళాకారుడు కర్రేవార్ పండరి ప్రముఖ స్వతంత్య్ర సమరయోధుల చిత్రాలను జొన్న రొట్టెపైన గీసి అందరిని ఆకర్షింప చేశారు. యువకునికి గ్రామస్తులంతా అభినందించారు. పండరి ఎలాంటి పండగలు వచ్చిన రకరకాల చిత్రాలు గీయడంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు.