సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టీజీఎండీసీ ఛైర్మన్

సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టీజీఎండీసీ ఛైర్మన్

NZB: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర టీజీఎండీసీ ఛైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి మరింత చొరవ చూపాలని ఆయన్ను కోరారు.