PSL నుంచి తప్పుకున్న డేవిడ్ వార్నర్..?

PSL నుంచి తప్పుకున్న డేవిడ్ వార్నర్..?

PSLలో కరాచీ కింగ్స్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో అద్భుతంగా రాణిస్తోంది. అయితే, గత మ్యాచ్ సందర్భంగా వార్నర్, మొయిన్ అలీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ కారణంగానే వార్నర్ అర్ధాంతరంగా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని SMలో ప్రచారం జరుగుతోంది. పాక్ మీడియా.. తర్వాతి మ్యాచ్‌కు 7 రోజులు ఉండటంతో వార్నర్ స్వదేశానికి వెళ్లాడని, తదుపరి మ్యాచ్ సమయానికి జట్టుతో చేరుతాడని పేర్కొంటుంది.