ఉప్పొంగిన కొండేడు వాగు... నిలిచిన రవాణా

ఉప్పొంగిన కొండేడు వాగు... నిలిచిన రవాణా

MLG: జిల్లాలో ప్రస్తుత భారీ వర్షాలతో ఊరట్టం-కొండాయి మధ్య కొండేడు వాగు ఉప్పొంగడంతో రవాణా సేవలు బంద్ అయ్యాయి. దొడ్ల జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల బోటు సేవలకు అంతరాయం ఏర్పడింది. శనివారం పంచాయతీ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ.. ప్రజలు చేపల వేటకు, వ్యవసాయ పనులకు వెళ్లవద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.