VIDEO: సిరిపురంలో కోతుల బెడద

VIDEO: సిరిపురంలో కోతుల బెడద

SRPT: నడిగూడెం మండలం సిరిపురం పాఠశాలల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ప్రతిరోజూ తరగతి గదుల్లోకి కోతులు వస్తుండటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. కోతుల భయం వల్ల బడికి రావాలంటేనే జంకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతులను దూర ప్రాంతాలకు తరలించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.