'రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించండి'

'రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించండి'

VZM: రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా ఎక్కువ‌గా ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్న‌ బ్లాక్ స్పాట్స్‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి, ప్ర‌మాదానికి కార‌ణాలు గుర్తించి, నివార‌ణా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. జిల్లా ర‌హ‌దారి భ‌ద్ర‌తా క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్లో జరిగింది.