జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NTR: మైలవరం మండలం కీర్తరాయునిగూడెంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి మాజీ జడ్పిటిసి దొండపాటి రాము, చంద్రాల PACS ఛైర్మన్ రాయల సత్యబాల కుమారి కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులెవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని రైతులకు తెలియజేశారు.