మునిపల్లి గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్పీ

మునిపల్లి గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్పీ

సంగారెడ్డి: మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాలయిన ఘటనపై ఎస్పీ పరితోష్ పంకజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని పరిశీలించి హాస్టల్ విద్యార్థులను తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గాయపడ్డ చిన్నారులను పరమర్శించారు.