కౌన్సిలర్ తండ్రి వర్ధంతిలో పాల్గొన్న చల్మెడ

కౌన్సిలర్ తండ్రి వర్ధంతిలో పాల్గొన్న చల్మెడ

సిరిసిల్ల: వేములవాడ పట్టణానికి చెందిన 27 వార్డు కౌన్సిలర్ గోలి మహేష్ గారి తండ్రి శంకరయ్య మొదటి వర్ధంతి శుక్రవారం నిర్వచించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరయ్యారు. వారి వెంట పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, నాయకులు వాసాల శ్రీనివాస్ ఉన్నారు.