'మౌనిక వసతుల కల్పన కూటమి ప్రభుత్వం కృషి'

'మౌనిక వసతుల కల్పన కూటమి ప్రభుత్వం కృషి'

కోనసీమ: రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ రూ.2.08 కోట్లు వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైనేజీ పనులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ కే.వీ.ఆర్. రాజు, డీఈ శ్రీకాంత్, కూటమి పార్టీ నాయకులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు సమక్షంలో ప్రారంభించారు. మౌలిక వసతులు కల్పనలకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.