బనగానపల్లెలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

బనగానపల్లెలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

NDL: బనగానపల్లె పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గురించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.