చెర్ల మైసమ్మ తల్లి బోనాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

చెర్ల మైసమ్మ తల్లి బోనాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట గ్రామంలో ఇవాళ చర్ల మైసమ్మ తల్లి బోనాలను వైభవంగా నిర్వహించారు. బోనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆయన వేడుకున్నారు.