రెండు బైక్ లు డీ... ఇద్దరికి తీవ్ర గాయాలు

JGL: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొడిమ్యాలకు చెందిన అర్జున్ ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్నా మరో బైక్ డీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, గమనించిన గ్రామస్తులు ఇరువురిని చికిత్స కోసం జగిత్యాల ఆసుపత్రి కి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.