భువనేశ్వరి దేవి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జంబుకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దశమహా విద్యా హోమాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ జరిగిన భువనేశ్వరి దేవి హోమంలో మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు యోగక్షేమాల కోసం హోమాలు నిర్వహిస్తుండడంపై అభినందించారు.