స్టాలిన్ ట్రైలర్ రిలీజ్
ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ సినిమా రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు స్టాలిన్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మూవీని ఏఆర్ మురుగదాస్ రూపొందించారు. త్రిష కథానాయిక. ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటించారు. నాగబాబు నిర్మించారు.