'పోరాటాలను ఉధృతం చేస్తాం'

'పోరాటాలను ఉధృతం చేస్తాం'

MHBD: తోర్రూర్ మండలం కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయలేంటూ మండల కేంద్రంలో 7వ రోజులుగా చేపట్టుతున్నా రిలే నిరహర దీక్షలకు వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ జిల్లా కమిటీలు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ మాట్లాడుతూ.. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి ఇళ్లను పంపిణీ చేయకుంటే ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.