పాలనలో తనదైన ముద్ర వేస్తున్న హన్మకొండ కలెక్టర్
HNK: నిత్యం జనానికి చేరువగా ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపించే కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్. కేవలం కలెక్టర్‌గానే కాకుండా అదనంగా 5 కీలక పదవులు నిర్వహిస్తున్నారు. WGL మున్సిపల్ కమిషనర్, జిల్లా పరిషత్ CEO, DCC బ్యాంక్ ఛైర్మన్, KUDA వైస్ ఛైర్మన్‌గా పలు పదవుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్యుల కష్టాలను తన కష్టంగా భావించి పారదర్శకమైన పాలన అందిస్తున్నారు.