22 నెలల గడిచిన హామీలు నెరవేర్చలేదు: మాజీ ఎంపీ

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలల సమయం గడిచినప్పటికీ హామీలు నెరవేర్చలేదని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. HYD బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షను పారదర్శకంగా మరోసారి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.