10 గంటలు దాటిన తెరుచుకొని సచివాలయం తలుపులు

10 గంటలు దాటిన తెరుచుకొని సచివాలయం తలుపులు

E.G: గోకవరం మండల కేంద్రంలో ఉన్నటువంటి సచివాలయం ఉదయం 10 గంటలు దాటిన తలుపులు తెరుచుకోలేదు.  సంబంధిత అధికారులు సకాలంలో రాకపోవడంతో సచివాలయానికి వచ్చిన వినియోగదారులు వారి కోసం పడిగాపులు కాస్తున్నారు . కావున సంబంధిత అధికారులు ఈ సచివాలయంపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.