పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

PDPL: జూలపల్లి మండలం కోనరావుపేట్ గ్రామ శివారులోని హుస్సేన్ మియా వాగు వద్ద పేకాట స్థావరంపై జూలపల్లి పోలీసులు బుధవారం దాడి చేశారు. సందర్భంగా పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21,320 నగదును స్వాధీనం చేసుకున్నట్లు జూలపల్లి ఎస్సై సనత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.