VIDEO: 'లక్షల డప్పులు-వేలగొంతులు' గోడపత్రికలు ఆవిష్కరణ

VIDEO: 'లక్షల డప్పులు-వేలగొంతులు' గోడపత్రికలు ఆవిష్కరణ

CTR: SC వర్గీకరణ అమలుకై ఈనెల 7న హైదరాబాద్‌లో తలపెట్టిన 'లక్షల డప్పులు-వేలగొంతులు' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు కోరారు. మంగళవారం పుంగనూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులతో కలిసి గోడపత్రికలు ఆవిష్కరించారు. తర్వాత డప్పులు వాయిస్తూ పుంగనూరు పురవీధుల్లో ప్రచారం చేశారు.