మోటకొండూరు మండలం ఎన్నికల ప్రచారంలో ఆలేరు ఎమ్మెల్యే

మోటకొండూరు మండలం ఎన్నికల ప్రచారంలో ఆలేరు ఎమ్మెల్యే

BHNG: మోటకొండూరు మండలంలో మూడవ విడత గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఆరెగూడెం, దిలావర్ పూర్, మాటూరు, అమ్మనాబోలు, తేర్యాల, చామపూర్, చందేపల్లి, చాడ ముత్తిరెడ్డి గూడెం, కొండాపూర్, నాంచారి పేట గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకోవాలని శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారం నిర్వహించారు.