విధుల్లో అస్వస్థతకు గురైన రికార్డు అసిస్టెంట్‌

విధుల్లో అస్వస్థతకు గురైన రికార్డు అసిస్టెంట్‌

MLG: వెంకటాపూర్ మండలం విద్యాశాఖలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జంగిటి స్వామి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి ఉదయం చేరుకున్నాడు.11 గంటల సమయంలో ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది 108లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.