క్లాస్ మేట్‌లే సర్పంచ్, ఉపసర్పంచ్‌లు

క్లాస్ మేట్‌లే సర్పంచ్, ఉపసర్పంచ్‌లు

NRML: దిలావర్పూర్ మండలం మేజర్ గ్రామపంచాయతీ అయిన దిలావర్పూర్ కు నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికలో ఇద్దరు క్లాస్మేట్ లు సర్పంచ్,ఉపసర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అక్షర అనిల్ సర్పంచ్‌గా విజయం సాధించగా, వర్డ్ మెంబర్‌గా గెలిచిన ఉద్యమ నాయకుడు సుకేష్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో వారి క్లాస్మేట్‌లు వారిని అభినందించారు.