రేపటి నుంచి బీచ్ సందర్శనకు అనుమతి
BPT: మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని పలు బీచ్ సందర్శనలను అధికారులు నిలిపివేశారు. ప్రమాదాలు జరగడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా ప్రస్తుతం పరిస్తితి అనుకూలంగా ఉండడంతో బీచ్ సందర్శనకు రేపటి నుంచి అనుమతి ఇస్తున్నారు. బీచ్‌లో స్నానాలు చేసే వారు ప్రమాదాలు జరగకుండ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.