అనారోగ్యంతో యువకుడు మృతి.. పలువురు నివాళి
JNG: జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన గుండా రాజేష్(29) అనే యువకుడు అనారోగ్య సమస్యలతో మరణించాడు. విషయం తెలుసుకున్న PACS మాజీ ఛైర్మన్ తీగల కరుణాకర్ రావు గురువారం వారి నివాసానికి వెళ్లి రాజేష్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.