ఆరోగ్య వారోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

ఆరోగ్య వారోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

MLG: ములుగు జిల్లాలో ఇవాళ నుంచి 11 వరకు నిర్వహించే ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సోమవారం ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఆహార భద్రత, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సురక్షిత మాతృత్వం, ఎయిడ్స్ అవగాహన, యోగా, మందుల వినియోగంపై కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలు, వైద్యులు, విద్యార్థులు పాల్గొనాలన్నారు.