హైదరాబాద్‌కు తరలిన జిల్లా జర్నలిస్టులు

హైదరాబాద్‌కు తరలిన జిల్లా జర్నలిస్టులు

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టీయూడబ్ల్యూజే–ఐజేయు జర్నలిస్టులు మహా ధర్నాలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. మాసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు జరగనున్న మహా ధర్నాలో పాల్గొనడానికి జిల్లా నాయకులు, విలేకరులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.